సాయం చేయడం మన బాధ్యత….

February 5, 2009 - Leave a Response

hepp

హాయ్… ఫ్రెండ్స్…

సమాజం అంటే… ‘‘నేను’’ కాదు ‘‘మనం’’…

మార్పు అంటే… ‘‘మనలో మాత్రంమే కాదు… అందరిలోనూ…’’

అందుకే  మేం ఓ ‘‘యాక్ట్ ’’ను తెస్తున్నాము… ఆ యాక్ట్ ప్రకారం ‘‘సహాయం చేయడం మన బాధ్యత….’’

స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్ల అవుతున్నా… పేదరికం పోలేదని, నేటి రాజకీయ నాయకులు స్వార్థపరులని, మంచి నాయకుడు రావాలని….

ఎదురు చూడడం మాకు చేతకాదు… అందుకే మేమంతా ఒక్కటిగా… ఉప్పెనగా వస్తున్నాం….

‘‘మనం’’ పేరుతో ముందుకొచ్చే ఎవ్వరైనా దీంట్లో భాగస్వాములే…

రండి… నేను అనే స్వార్థాన్ని వదిలేసి… ‘‘మనం’’గా మారి సమాజాన్ని మార్చుకుందాం….

ఇట్లు….

యాక్ట్ సభ్యులు…

Please think….

January 23, 2009 - Leave a Response

keka2