ఎక్కడో పుట్టి… ఎక్కడో పెరిగాం…

main1హాయ్…

వలస పక్షుల్లా…. ప్రయాణిస్తూ ఎక్కడెక్కడో కలిశాం… విజయాలకీ… పరాజయాలకీ … సుఖాలకీ … కష్టాలకీ… మేం బాగా తెలుసు… ఎన్నో సార్లు పడ్డాం… లేచాం… అందుకేనేమో మాలో ఎన్నో మార్పులు… మాలో ఒక్కరి గురించే చెప్పాలంటే  మాటలుండవు… కానీ, అందరి గురించి చెప్పాలంటే మాటలు చాలవు…. అందుకే  మాకు ‘‘మనం’’ అంటేనే ఇష్టం…

ఆ మనంలోని మా పేర్లు….

అజ్జు… శ్రీను… నాని… మల్లిక్… రాఘవ… బాష… శివ… ఇర్ఫాన్… కిరణ్… శ్రధర్…  రాజేష్…  పండు… అనిల్… రాఘవేంద్ర లారెన్స్… శ్రీనివాసులు… రాజీ… ప్రసాద్… రాజా… నాగబాబు… జగధీష్… ఆర్యన్

There are no comments on this page.

Leave a comment